KDP: మైదుకూరు, రాజంపేట సబ్డివిజన్ల పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మహిళా భద్రత, సోషల్ మీడియా వేధింపులు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.