నందమూరి బాలకృష్ణ, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబోలో క్రేజీ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఈ మూవీని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.