ప్రకాశం: మార్కాపురం జనసేన కార్యాలయంలో ది మార్కాపురం ఎనామిల్ ఆపరేటర్స్, వర్కర్స్ యూనియన్ నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, వేతనాల పెంపు వంటి అంశాలను యూనియన్ నాయకుడు జిల్లా, జనసేన నియోజకవర్గం అధ్యక్షులు ఇమ్మడి కాశీనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.