టెక్ బ్రాండ్ ఐటెల్ కొత్త బడ్జెట్ ఫోన్ ఐటెల్ జెనో 100ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మిలిటరీ-గ్రేడ్ ఫోన్ 1.2 మీటర్ల ఎత్తు నుండి కిందపడ్డ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నెట్వర్క్ లేకుండా కూడా కాల్స్ చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్లో 5000mAh బ్యాటరీ అందించింది. Itel Zeno 100 భారతదేశంలో 2 వేరియంట్లలో వస్తుంది.