* 18001801503 లేదా 1500 నంబర్‌కు కాల్ చేయండి. * కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ను కవచ్ ఫీచర్ యాక్టివేట్ చేయాలని అడగండి. * వారు మీకు 10 అంకెల తాత్కాలిక నంబర్ ఇస్తారు. * మీఫోన్ రీఛార్జి కోసం ఈ తాత్కాలిక నంబర్‌ను వాడండి. * BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా కూడా పొందవచ్చు.