TG: రాష్ట్ర అధికార ప్రతినిధుల పేర్లను బీజేపీ ప్రకటించింది. మొత్తం 27 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. సంగప్ప, రాణి రుద్రమ, కిశోర్, శ్రీనివాస్, విఠల్, సునీతా, వికాస్, తాడూరి శ్రీనివాస్, దశమంత రెడ్డి, చీకోటి ప్రవీణ్, కప్పర ప్రసాద్, తదితరులను అధికార ప్రతినిధులుగా నియమించినట్లు చెప్పింది. వీరితో పాటు రాష్ట్ర స్థాయి సెల్ కన్వీనర్లు, మీడియా ప్యానలిస్టులను నియమించింది.