TG: ఇవాళ విడుదలైన పదోతరగతి ఫలితాల్లో మొత్తం95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 5,731 పాఠశాలల్లో 100 శాతం పాస్ అవగా.. 6 పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 99.30 శాతం పాస్ అవగా.. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.