BHPL: సరస్వతి పుష్కరాల చరిత్రలో ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. ఆది, అంత్య పుష్కరాల్లో వరుసగా ఇద్దరు రాష్ట్ర గవర్నర్లు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించడం భక్తులను ఆకట్టుకుంది. గత ఏడాది ఆది పుష్కరాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకాగా, ప్రస్తుతం జరుగుతున్న అంత్య పుష్కరాల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ప్రత్యేక చేశారు.