KDP: ప్రజా సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించామని బీజేపీ జిల్లా కో-కన్వీనర్ లక్ష్మణ రావు తెలిపారు. శుక్రవారం కడప జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.