క్రికెట్ కామెంటరీలో కఠినమైన నియమాలు, నియంత్రణలపై భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. లైవ్ మ్యాచ్ల్లో కామెంట్లు చేసే మాజీ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉండదని ఆయన పేర్కొన్నాడు. క్రికెట్ బోర్డులు, బ్రాడ్కాస్టింగ్ సంస్థలు విధించే నిబంధనలకు లోబడే మాట్లాడాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.