ADB: జైనథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును జిల్లా అదనపు కలెక్టర్ చిత్రూ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి పంటల కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ,, రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. మార్కెట్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆమె ఆదేశించారు.