PLD: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినుకొండ నుంచి శావల్యాపురం వరకు స్వయంగా ఈవీ స్కూటీపై వచ్చారు. అక్కడ నిర్వహించిన ‘ప్రజాదర్బార్’లో ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన ఆయన, సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.