TG: రాష్ట్రంలో పాలీసెట్-2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు శనివారం ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్సైట్లో ఫలితాలను, ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.