AP: భోగాపురం ఎయిర్పోర్టు జూలై 8 నుంచి అందుబాటులోకి రానుంది. జూలై 5న ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. జూలై 8 నుంచి తమ విమానాలన్నీ భోగాపురం నుంచే నడుస్తాయని పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి. జూలై 8 నుంచి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుకే రావాలంటూ సర్క్యులర్ జారీ చేశాయి.