IPL ప్రమాణాలు పెరగడంతో CSK, MIల హవా తగ్గిందని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. 2026 సీజన్లో CSK గ్రూప్ స్టేజ్‌కే పరిమితమవడంతో..ఇకనైనా జట్టు నాణ్యమైన, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టాలని సూచించాడు. ప్రస్తుత యువ ఆటగాళ్లకు చెపాక్ పిచ్ సూట్ కావడం లేదని, ధోని హయాం నాటి వ్యూహాలు ఇప్పుడు పనికిరావని, అన్ని విభాగాలను సమతూకం చేసుకోవాలని తెలిపాడు