IPL 2026లో RCBతో జరుగుతున్న మ్యాచ్లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ సీజన్లో ఇది అతనికి 4వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం సన్రైజర్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి, 8 ఓవర్లలో 96 పరుగులతో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.