BHNG: శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు శుక్రవారం రూ. 29,69,636 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.1,96,400, బ్రేక్ దర్శనాలతో రూ.1,84,800, VIP దర్శనాలతో రూ.4,03,200, ప్రసాద విక్రయాలతో రూ.10,74,480, కార్ పార్కింగ్తో రూ.4,89,120, వ్రతాలతో రూ.1,79,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.