MDK: భవన నిర్మాణ కార్మిక గుర్తింపు కార్డులను కార్మిక శాఖ నుంచి పొందాలని ఏఐటియూసీ అధ్యక్షుడు దొంతి కేశవులు పేర్కొన్నారు. వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో నూతనంగా కార్మిక కార్డులకు దరఖాస్తులతో పాటు, కాలం చెల్లిన కార్డుల దరఖాస్తులను స్వీకరించారు. భవన నిర్మాణ కార్మికులు కార్మిక గుర్తింపు కార్డులను పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.