BPT: రేపల్లె ప్రభుత్వం ఆస్పత్రి ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతుడికి 70 ఏళ్ల వయస్సు ఉంటుందని, వివరాలు తెలిసిన వారు రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సీఐ అశోక్ కుమార్ కోరారు.