KNR: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధి పనుల కోసం అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. గ్రామ స్థాయి అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు.