అన్నమయ్య: రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిపై జరిగిన దాడి ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండండి.. పార్టీ అండగా ఉంటుంది అంటూ భరోసా ఇచ్చారు.రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు దాడులు పెరుగుతున్నాయని జగన్ ఆరోపించారు.ఘటనపై న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.