ఉప్పల్ వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH బ్యాటర్లు ఒకే ఓవర్లో 27 రన్స్ రాబట్టారు. 13వ ఓవర్లో క్లాసెన్ 3 సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. ఇవి కాక రెండు సింగిల్స్, ఎక్స్‌ట్రాల రూపంలో 3 వైడ్లు వచ్చాయి. ప్రస్తుతం 16 ఓవర్లకు SRH స్కోర్ 209/2గా ఉంది. క్లాసెన్ (51*), ఇషాన్ కిషన్ (65*) క్రీజులో ఉన్నారు.