KDP: కాశినాయన మండలం MRO లక్ష్మీనారాయణ మృతి చెందడం బాధాకరమని, ఆయన మంచి వ్యక్తి అని బద్వేల్ RDO చంద్రమోహన్ పేర్కొన్నారు.శుక్రవారం ఆయన లక్ష్మీనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించి, బాధిత కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలను వెంటనే అందిస్తామని హామీ ఇచ్చారు.ఏపీ రెవెన్యూ సర్వీసెస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ చంద్రశేఖర్,డీఏఓ ఉదయభారతి తదితరులు పాల్గొన్నారు.