IPL 2026లో RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్లో క్లాసెన్‌కు ఇది 6వ అర్ధశతకం. ఇషాన్ రాణించడంతో సన్‌రైజర్స్ జట్టు 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 209 పరుగులతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.