W.G: తణుకు డిపోలో సుదీర్ఘ కాలంగా సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కొత్తలంక శేఖర్ పదోన్నతి పొందారు. ఆఫీస్ డిప్యూటీ సూపరిండెంట్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో శేఖర్‌ను డిపో మేనేజర్ సుధారాణి అభినందనలు తెలిపారు. తణుకు డిపోలోనే డిప్యూటీ సూపరిండెంట్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్న శేఖర్ కు పలువురు ఉద్యోగులు అభినందనలు తెలిపారు.