NLR: ఇరిగేషన్, జలజీవన్ మిషన్ పనులపై ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీపీడబ్ల్యూఎస్, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాలను పునరుద్ధరించాలని సూచించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.36 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.