E.G: నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ అత్యంత వైభవంగా నిర్వహించే మహానాడు పండుగ 27, 28 తేదీలలో ఈసారి డిజిటల్ విధానంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల చౌదరి తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలో నియోజకవర్గ క్లస్టర్ ఇంఛార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. డిజిటల్ మహానాడును విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.