PDPL: గనిలో ప్రతి ఒక్కరూ పూర్తి పని గంటలు కేటాయించాలని, సింగరేణి అర్జీ 1ఏరియా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అన్నారు. శుక్రవారం సింగరేణి జీడీకే ఓసీ 5 ప్రాజెక్ట్‌ల శుక్రవారం మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం నిర్వహించారు. అయన కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. గనిలో ప్రతి ఒక్కరూ పూర్తి పని గంటలు కేటాయించి ఓబి, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలన్నారు.