AP: మైనింగ్, ఎక్సైజ్ శాఖలపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. YCP హయాంలో మైనింగ్, ఎక్సైజ్ శాఖలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీతో ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పారు. అన్ని ఇసుక రీచ్లు తెరిచి ఉత్పత్తి పెంచామని వెల్లడించారు. జొన్నగిరిలో త్వరలో గోల్డ్ మైన్ను ప్రారంభిస్తామన్నారు. Apలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.