GNTR: కార్యాచరణ కారణాలతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ శుక్రవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. రైలు వివరాలు మే 23, 24, 30, 31 తేదీలలో 57201 విజయవాడ గుంటూరు, 57203 గుంటూరు మాచర్ల, 57204 మాచర్ల గుంటూరు, 57202 గుంటూరు విజయవాడ, 67229 విజయవాడ గుంటూరు, 67223 గుంటూరు రేపల్లె, 67234 రేపల్లె గుంటూరు రైళ్లు రద్దయినట్లు తెలిపారు.