WGL: వరంగల్ ఉర్సుగుట్టలోని రామసుందర్ భవన్లో ఆశా వర్కర్స్ యూనియన్ సమవేశాన్ని శుక్రవారం జిల్లా అధ్యక్షురాలు చినాగని రాణి అధ్యక్షతన నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ హాజరై వారు మాట్లాడుతూ..ఈ నెల 29న వరంగల్ నగరంలో నిర్వహిస్తునట్లు తెలిపారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం చేసే ఈ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.