VZM: 49వ డివిజన్ కామాక్షి నగర్, విజయనగరం కాలనీ, అయ్యన్నపేట జంక్షన్, సుందరయ్య కాలనీ, పరిసర ప్రాంతాల్లో ప్రజలు వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజుకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు ప్రజాదర్బార్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.