ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని ఆదేశాల మేరకు, టీడీపీ సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున ఆధ్వర్యంలో చాపరి సింగల్ విండో సొసైటీ ఆఫీస్లో రైతులకు “ఎరువుల పంపిణీ” కార్యక్రమం నిర్వహించారు. బహిరంగ మార్కెట్ ఎరువుల దుకాణం కన్నా రూ.100 తక్కువకే ఎరువుల బస్తాలను రైతులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.