KRNL: పత్తికొండలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కేఈ. శ్యామ్ కూమార్ కలిసి శుక్రవారం జొన్నగిరి గోల్డ్ మైన్సు సందర్శించారు. ఈ సందర్భంగా గనుల ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాల పనులు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. జియో మైసూర్ సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.