TG: IPL 2026లో భాగంగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు SRH, RCB జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. SRHకు హోంగ్రౌండ్ ఉప్పల్లో ఇదే చివరి మ్యాచ్. దీంతో టికెట్లకు డిమాండ్ బాగా ఉండటంతో ఓ ముఠా వీటిని బ్లాక్లో అమ్ముతోంది. వీఐపీ బాక్స్ టికెట్లకు రూ.లక్షలు చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నలుగురి నుంచి 5 డిజిటల్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.