సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐటీసీ, సన్‌ఫార్మా, బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 105.07 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు 4532 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.