WNP: గోపాల్ పేట్ మండలం నూతన ఎస్సైగా డీ. శశిధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న జగన్మోహన్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో శశిధర్‌ను నియమించారు. ఇంతకుముందు వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో రెండవ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న డీ. శశిధర్ బదిలీపై గోపాల్పేట్ వచ్చారు. ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.