JN: జాఫర్ ఘడ్ మండలంలో రైతులే ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు మౌలిక సదుపాయాలను కల్పించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే తరలించాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని నేతలు అన్నారు.