శ్రీవేంకటేశ్వర బాలమందిరం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు TTD దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SV అనాథాశ్రమం పేరుతో 1943లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. వివరాలను ఏఈవో, శ్రీవేంకటేశ్వర బాలమందిరం, టీటీడీ భవానీనగర్, తిరుపతి – 517501 అడ్రస్‌కు పంపించాలి. దరఖాస్తులను స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ మే 16. వివరాలకు 0877-2264613 సంప్రదించాలి.