ELR: ఈనెల 12న గత ఏడాది నిర్వహించిన ఉపాధి హామీ పనులపై ప్రజా వేదిక కార్యక్రమం జరుగుతుందని భీమడోలు MPDO పద్మావతి దేవి తెలిపారు. దీనిలో భాగంగా 2024- 25 ఆర్థిక సంవత్సరంతో పాటు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్చి 10వ తేదీ వరకు చేపట్టిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలలో గుర్తించిన అంశాలపై ప్రజా వేదిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.