BHNG: ఆలేరు సబ్ డివిజన్‌కు చెందిన యాదగిరిగుట్ట సెక్షన్ విద్యుత్ శాఖ లైన్మెన్ 1104 సబ్ డివిజన్ లీడర్ గుమ్మడి ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఆంజనేయులు మృతదేహాన్ని జిల్లా 1104 నాయకత్వం పరామర్శించి, 1104 యూ
SRPT: ఆత్మకూరు (ఎస్) మండలం మక్తా కొత్తగూడెంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో తహసీల్దార్ అమీన్ సింగ్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒక ట్రాక్టరును స్వాధీనం చే
PDPL: ఏప్రిల్ 2న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఇవాళ ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రి సందేశంతో సభను ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ పథకా
NLG: చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి కమిషనర్‌గా దండు శ్రీను అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం చిట్యాలలో ఆయన పదవి విరమణ సన్మాన సభకు హాజరై మాట్లాడారు. ఆయన శేష జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. ఆయనను శాలువ
MDK: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఏప్రిల్ 01 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీ.వీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సమయంలో అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్
GDWL: పట్టణ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. 2026-27 సంవత్సరానికి రూ.24.84 కోట్ల ఆదాయం, రూ.27.56 క
WNP: ఆత్మకూర్ మండలంలోని ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ముందు దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాల్సిన వచ్చేదని, ప్రస్త
IPL 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. గత సీజన్లో టేబుల్ టాప్ 3లో నిలిచిన ఈ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా జరగనుంది. ఇరుజట్లకు ఇది సీజన్ తొలి మ
MBNR: PUలో పరీక్షలు రాసిన 45 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ నరేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం వీసీ శ్రీనివాస్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఫలితాల జాప్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. దీంతో ఫలితాలను త్వరగా వ
W.G: ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెరుకువాడలో మంగళవారం యానాదుల కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్