SRHతో జరుగుతున్న మ్యాచ్లో 227 పరుగుల ఛేజింగ్లో KKR 6 ఓవర్లకు 74/3 స్కోరు చేసింది. ఫిన్ అలెన్ (28), రహానె (8), గ్రీన్ (2) పరుగులు చేశారు. రఘువంశీ (31*), రింకు సింగ్ (0*) క్రీజులో ఉన్నారు. హర్ష్ దుబే, జయదేవ్ ఉనద్కత్ చెరో వికెట్ తీయగా.. గ్రీన్ రనౌటయ్యాడు.