NZB: ఆర్మూర్ పట్టణ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం గురువారం నిర్వహించారు. అధ్యక్షులుగా కుదురుపాక ప్రవీణ్ చందర్, ఉపాధ్యక్షుడిగా గుంజల సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా పోడేటి శంకర్, కోశాధికారిగా వడ్నల రాజేందర్, సంయుక్త కార్యదర్శిగా ఎం.కే నాగరాజు లేడీ రిప్రెసెంటేటివ్గా అంజలి, బార్ అసోసియేషన్ హాల్లో ఎన్నికల అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు.