AP: మంత్రి లోకేష్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు. రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందిన సందర్భంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి ‘మన రాజధాని అమరావతి’కి దీపహారతులు ఇవ్వాలని ఎక్స్ వేదికగా లోకేష్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.