AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ‘దివంగత CM YSR తనపై కేసులు పెట్టమన్నారని పవన్ నిరూపించగలరా? పవన్‌కు ఆ విషయం చెప్పాడంటున్న సీనియర్ పోలీస్ అధికారి ఇప్పుడు లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? అది నిరూపిస్తే YSR అభిమానులంతా కలసి రూ.10 కోట్లు తెలంగాణ CM రిలీఫ్ ఫండ్‌కు ఇస్తాం.’ అని బహిరంగ లేఖలో పేర్కొన్నారు.