VSP: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇవాళ మధురవాడ జోనల్ కమిషనర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మధురవాడ జోన్ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన స్వయంగా వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.