AP: రాష్ట్రంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. 2025-26లో రూ. 31,237 కోట్ల అమ్మకాలతో, మద్యం వినియోగం 4,14 లక్షల కేసులకు పెరిగింది. ముఖ్యంగా బీర్ల విక్రయాలు 70.29శాతం వృద్ధితో 2,32 లక్షల కేసులకు చేరడం గమనార్హం. బెల్టు షాపులపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మద్యం అమ్మకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.