MDK: శివంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామిని జిల్లా న్యాయమూర్తి నీలిమ దర్శించుకున్నారు. గురువారం హనుమత్ జయంతి కావడంతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొగుట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి సహకార ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.