HNK: హన్మకొండ నగరంలోని కాకతీయ విశ్వవిద్యాలయం 2026 BLISC థియరీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 15 నుంచి 29 వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. లైబ్రరీ క్లాసిఫికేషన్ ప్రాక్టికల్ పరీక్షలు మే 2,5 తేదీల్లో బ్యాచ్ ల వారీగా కేయూదూరవిద్యా కేంద్రంలో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ను చూడవచ్చు.