AP: మార్చి 16 నుంచి మొదలైన పదో తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. దీంతో ఈ నెల 6 నుంచి 15 వరకు పరీక్షా పేపర్ల వాల్యుయేషన్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 3415 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షలకకు 99% అటెండెన్స్ నమోదైంది. అలాగే 6,22,152 మంది రెగ్యులర్ విద్యార్థులు.. 19,568 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష రాశారు.